ఆ స్టైల్ కోసం రోజుకు 50వేలు ఖర్చు చేస్తోన్న దీపిక✨✨

  |   Tollywood

బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకునే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే👍. యాక్షన్ స్టార్ విన్‌డీజిల్ నటిస్తున్న ట్రిపుల్‌ఎక్స్ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది👌.అంతే్ కాదు ఈ చిత్రంలో మరింత అందగా కనిపించేందుకు ఒక హెయిర్ స్టైలిస్ట్ ని కూడా నియమించుకుని స్టైలిష్ లుక్ లోకి మారనుందట💇. అయితే దీని కోసం దీపిక హెయిర్ స్టైలిస్ట్ కు రోజుకు రూ.50 వేల జీతం ఇస్తుందట💰.