ఫిబ్రవరి 27 : భారత్ వర్సెస్ పాక్👍

  |   క్రికెట్

దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఇండియా, పాక్ మధ్య హై వోల్టేజ్ క్రికెట్ సమరం జరగనుంది👍. ఉప ఖండం క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ దిగ్గజాలు ఫుల్ మజా అందించనున్నాయి👌. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఇండో-పాక్ వార్‌కు వేదిక కానుంది✋. మీర్పూర్ స్టేడియంలో ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది☝. మొదటిసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు👆. మొత్తం 11 మ్యాచ్‌లు ఉంటాయి👍. టోర్నమెంట్ ఫిబ్రవరి 24న ప్రారంభం అవుతుంది👋. మార్చ్ 6న ఫైనల్ జరుగుతుంది👍. టీ20 టోర్నీల్లో భారత్, పాక్ మధ్య 5-5 రికార్డు ఉంది☝.