వింటర్‌లో హీట్ పుట్టించిన అందాల భామలు✨💖

  |   Tollywood

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి సారి ఐఫా సౌత్ అవార్డుల కార్యక్రమం జరగగా, దీనికి నాలుగు భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు💃. జనవరి 24,25 తేదిలలో ఈ అవార్డుల వేడుక జరగగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు👌. మిగతా భాషలతో కంపేర్ చేస్తే తెలుగు భాషలో నటించి పేరు తెచ్చుకున్న నటీమణులు స్లీవేజ్ షోతో అందరి కళ్ళు తమ వైపుకు తిప్పుకునేలా చేసారు💖.