సమంతతో రొమాన్స్ చేయాలని..రాజ్ తరుణ్❗❗

  |   Tollywood

‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్’తో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించారు రాజ్ తరుణ్👍. ఇప్పుడు చేసిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ రెండో హ్యాట్రిక్‌కి నాంది అవుతుందనే నమ్మకంతో ఉన్నారు👌. ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఐడియా నచ్చింది☝. నా గత చిత్రాలకు భిన్నంగా, ఆ చిత్రాల తర్వాత నేనెలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించి నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ఈ కథ ఉంటుంది👆. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రం ఇది👍. మంచి నటుడు అనిపించుకోవాలన్నది నా ఆకాంక్ష👌. ఇప్పుడు నాకంటూ గుర్తింపు వచ్చింది కాబట్టి, పేరున్న హీరోయిన్ల సరసన నటించవచ్చు👆. నాకు సమంత అంటే చాలా ఇష్టం❤. ఏదైనా సినిమాలో ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్సొస్తే, ఆనందపడతా😂. సమంతకు తమ్ముడిగా చేయమని ఎవరైనా కథ తీసుకొస్తే, వాళ్లను చంపేస్తా (నవ్వుతూ)☝.