ఆ హీరోతో స‌మంత స‌ర‌సాలు!❗❗

  |   Tollywood

స‌మంత పేరు ఇప్పుడు మార్మోగుతోంది👍! కొంత‌కాలం సిద్దార్థ్ తో రొమాన్స్ చేసింది స‌మంత‌💗. ఆ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కూ వెళ్లింది😆. త‌ర‌వాత ఇద్ద‌రికీ చెడింది👎. బైబై చెప్పుకొని విడిపోయారు👋.కొంత‌కాలానికి టాలీవుడ్‌లో టాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగాపేరు తెచ్చుకొన్న ఒకాయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగింది👌. ఆయ‌న‌తో వ‌రుస‌గా సినిమాలు చేసింది☝. ఇప్పుడు ద‌ర్శ‌కుడికి కూడా టాటా చెప్పేసి👋 - ఓ పెళ్లి కాని యువ హీరోతో చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది👫.ఆ హీరో కూడా ఉన్న‌త న‌ట కుటుంబం నుంచి వార‌సుడిగా వ‌చ్చిన‌వాడే👪. ఇద్ద‌రూ క‌ల‌సి ఈమ‌ధ్య గోవా వెళ్లార‌ట‌🙌. అక్క‌డే న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కూడా చేసుకొన్న‌ట్టు తెలుస్తోంది🎉. ఈ విష‌యం హీరో ఇంట్లో తెలిసిపోయింద‌ట‌. ఇంట్లో ఇప్పుడు పెద్ద రాద్దాంతం జ‌రుగుతోందని, ఆ హీరోకి పెళ్లి చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని తెలుస్తోంది😫. మ‌రి ఈ ల‌వ్ ఎఫైర్ వ్య‌వ‌హారం ఎందాక వెళ్తుందో చూడాలి☝.