చిరు రెమ్యున‌రేష‌న్ ఫిక్స‌యిన‌ట్టే..!💰

  |   Tollywood

చిరు 150వ సినిమాకు రూ.30 కోట్ల పారితోషికం మెగాస్టార్ అందుకుంటున్నారన్నది ఫిల్మ్‌న‌గ‌ర్ హాట్ న్యూస్‌😉. అయితే చిరుకు ఈ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే సెటిల్ చేస్తారా లేదా కొన్ని ఏరియాల రైట్స్ రూపంలో ఇస్తారా అన్న‌ది తెలియ‌డం లేదు☺. చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చెర్రీ-లైకా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి టాలీవుడ్ టాప్ మోస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు👍. రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాడే వ్య‌క్తి క‌థ‌తో తెర‌కెక్కే ఈ సినిమా స్టోరీ లైన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటుంది🌟.