మెగా ఫ్యామిలీకి బ‌న్ని షాక్‌..సొంత కుంప‌టి😱

  |   Tollywood

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ బ్ర‌ద‌ర్స్ పెద్ద షాక్ ఇచ్చారు😱. రీసెంట్‌గా అఖిల భార‌త అల్లు సంఘం పేరిట ఓ ఫ్యాన్స్ క్ల‌బ్ ఏర్ప‌డింది😮. అల్లు బ్ర‌ద‌ర్స్ అయిన స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌(బ‌న్ని), శిరీష్ మెగా కాంపౌండ్ నుంచి వేరు కుంప‌టి పెట్టుకున్నార‌నేందుకు ఇది బీజం వేసింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి😯. వాస్త‌వానికి అల్లు అర్జున్‌కి ఎప్పుడో స్టార్ హోదా వ‌చ్చేసింది👍.ఇక భ‌విష్య‌త్తులో కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమాన సంఘం ఉండాల‌ని బ‌న్నీ భావించాడ‌ని☝, అందుకే అఖిల భార‌త అల్లు సంఘంకి అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్న టాక్స్ వినిపిస్తున్నాయి☝. అంటే ఇక నుంచి బ‌న్నీ వేడుక‌ల‌కు వీళ్ల‌కే ఆహ్వానాలు అందుతాయ‌న్న‌మాట‌👆. మ‌రి ఈ వేరుకుంప‌టి మెగా – అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు రేపుతుందా? లేదంటే ఇది వ‌ర‌క‌టిలా క‌ల‌సిమెల‌సి ఉంటారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి👆.