'బాహుబలి' కు పోలీస్ సాయం..ధాంక్స్ 👍😍

  |   Tollywood

'బాహుబలి' రెండో భాగం షూటింగ్ మొదలై రెగ్యులర్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే👍. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీని వదిలి... కేరళలలో ఎక్సక్లూజివ్ షెడ్యూల్ కు వెళ్లింది🎥. అక్కడ ఈ యూనిట్..స్పెషల్ షెడ్యూల్ పూర్తి చేసారు👍. అక్కడ కన్నూర్ లో అద్బుతమైన లొకేషన్స్ లో ఈ షూటింగ్ జరిపారు👌. అంతెందుకు లైవ్ లో పులితో పీటర్ హెయిన్స్ ఓ ఫైట్ ని ప్లాన్ చేసి తీసారు😻 .అలాగే... కేరళ ఫారెస్ట్ డిపార్టమెంట్ వారికి, పోలీస్ వారికి వారు చేసిన సాయానికి ధాంక్స్ చెప్పారు👍.ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం😍. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు👍. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది👏. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు😍.