'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత❓❓

  |   Tollywood

రుద్రమదేవి, సైజ్ జీరో వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తరువాత అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడి ఓరియంటెడ్ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది☝. కృష్ణవంశీ దర్శకత్వంలో హార్రర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు👆. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రచారం జరిగింది👍. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది👂.రుద్రాక్ష సినిమాలో లీడ్ క్యారెక్టర్కు సమంతను ఎంపిక చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి☝. అనుష్కతో సినిమా చేస్తే ప్రేక్షకులు రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనతో చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారట😼.