షాక్ :పవన్ సెట్లో చిరు..అసలు రీజన్ అదా?❗❗

  |   Tollywood

అయితే హఠాత్తుగా చిరంజీవి..ఇలా పవన్ ..సెట్ కు వచ్చి కలవటం వెనక కారణం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్ గా సిని వర్గాల్లో ,మీడియాలో మారింది👍..చిరంజీవి రాక వెనక ఓ కారణం ఉందని అంటున్నారు☝. చిరంజీవి త్వరలో చేయబోతున్న కత్తి రీమేక్ చిత్రానికి ...దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో నరసింహరావు అనే దర్శక,రచయత ద్వారా కంప్లైంట్ వచ్చింది👆. ఈ కంప్లైంట్ తీసుకున్న దర్శకుల సంఘం వారు 24 క్రాప్ట్ ఈ సినిమాకు ఏ విధమైన సహాయసహకారాలు అందిచరాదని ఆర్డర్స్ పాస్ చేసారు☝. ఈ నేపధ్యంలో సినిమా ఇబ్బందుల్లో పడుతోంది👎. దాంతో చిరంజీవి దీన్ని సాల్వ్ చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగటమే ఈ టూర్ వెనక రీజన్ అంటున్నారు☝. దాసరికి, పవన్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి👬. పవన్ తో దాసరి ఓ చిత్రం సైతం ప్రొడ్యూస్ చేయబోతున్నారు👆. మరో ప్రక్క దాసరితో చిరంజీవికి పొలిటకల్ గా విభేధాలు ఉన్నాయి🔥. వీటిన్నటినీ బేరేజు వేసుకునే తమ్ముడుతో ..దాసరికి చెప్పించటానికి ఇలా చిరు చేసాడని చెప్పుకుంటున్నారు😼.