హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది🌟👍

  |   Tollywood

తొలి సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేస్తోంది దిశాపటాని👍. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన దిశ, ఇప్పుడు జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో నటిస్తోంది👏 ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్న ఈ బ్యూటి, ఈ సినిమాలో జాకీకి జోడిగా నటిస్తోందట👫.