కికెట్‌లో సచిన్ ఎలాగో, సినిమాల్లో మీరలా .........బ్రహ్మానందం 😆😁

  |   Tollywood

జర్నలిస్టు అవతారమెత్తి, సీనియర్ మోస్ట్ టాప్ కమెడియన్ బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేసిన యంగ్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ క్రికెట్ లో సచిన్ ఎలాగో, సినిమాల్లో మీరలా అని నా అభిప్రాయం👍 ఓ సందర్భంలో సచిన్‌ను ‘మీరు ఇన్ని విజయాలు సాధించారు! ఏదైనా మిస్ అవుతున్నారా?’ అని అడిగితే ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతున్నానని చెప్పారు☝. మరి ఇన్నేళ్లలో మీకు అలాంటి ఫీలింగ్ వచ్చిందా?అన్న ప్రశ్న కి నేను ఆయనతో పోల్చుకోను కానీ, ఫ్యామిలీని కచ్చితంగా మిస్ అయ్యాను అని సమాదానం ఇచ్చారు👆. రేపు ఆయన 60వ బర్త్‌డే🎂. శత హాసం భవతి✋. మనకు హాస్యం తెలుసో లేదో గానీ...బ్రహ్మానందం తెలుసు😬. ఆయన నవ్వించిన నవ్వులకు మనం వెలకట్టాలంటే ఒకటే మార్గం. ‘నూరేళ్లు నిండుగా నవ్వించు’ అని ఆశీర్వదించడమే👏.