'క్రికెట్' కుంభకోణం: మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్ట్❓❓

  |   క్రికెట్

క్రికెట్ ప్రసారాల కుంభకోణం శ్రీలంకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది💢. తమకు అనుకూలమైన సంస్థకు ప్రసార హక్కులు కట్టబెట్టారని, ఆమేరకు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స కుమారుడు యోషితా రాజపక్సను శనివారం శ్రీలంక ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టుచేశారు☝.