ప‌వ‌న్ తో విసిగిపోయిన దాస‌రి😫 ❗ ❗

  |   Tollywood

దాస‌రి నారాయ‌ణ‌రావుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అన్న‌ది అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది☝. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఎవ్వ‌రూ ఊహించ‌నిది👆. అందుకే అంత షాక్ త‌గిలింది💥.దాదాపు 20 క‌థ‌ల్ని ప‌వ‌న్ కోసం సెలెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది☝. అయితే అందులో ఒక్క‌టీ ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ట‌😒. దాంతో దాస‌రి కూడా విసిగిపోయిన‌ట్టు తెలుస్తోంది😫. మంచి క‌థ ఉంటే చేద్దాం.. లేదంటే లేదు అని ప‌వ‌న్ ఖ‌రాఖండీగా చెప్పేయ‌డంతో... దాస‌రికి ఏమీ పాలుపోవ‌డం లేద‌ట‌👎. అస‌లు దాస‌రి తో ప‌వ‌న్‌కి సినిమా చేయాల‌న్న ఉద్దేశం లేద‌ని, అందుకే.. ఇలా క‌థ‌లు న‌చ్చ‌ట్లేద‌ని త‌ప్పుకొంటున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి😮. మ‌రి వాటిలో నిజ‌మెంతో దాస‌రికీ, ప‌వ‌న్‌కే తెలియాలి😏.