ఇంటికి చేరిన విద్యాబాలన్❗

  |   Tollywood

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు😥. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే☝. శుక్రవారం విద్యా బాలన్ 37వ పుట్టిన రోజు కూడా కావడంతో తన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు👏. 'నా పుట్టిన రోజునాడే తిరిగి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి 2016 సంవత్సర శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు😂.కాగా, విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్‌తో కలిసి అబ్రాడ్‌లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది☝. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్‌ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారు👎.