ఏప్రిల్‌లో సర్దార్?❓

  |   Tollywood

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటినుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది💦. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూట్ చేశారు👍. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది💃. హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌గా 25 రోజులు ఈ సినిమా షూటింగ్ జరగనుంది🎥. ఈ షెడ్యూల్ ముగిసేసరికి దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తికానుంది👏. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చిలో ఆడియోను, ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు👍.