కేరళలో బాహుబలి-2 షూటింగ్😍

  |   Tollywood

దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘బాహుబలి’ సినిమాకు సీక్వెల్ ‘బాహుబలి-2’షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే👍. ప్రభాస్, రానా ముఖ్య పాత్రల్లో రాజవౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం కూడా కేరళలో షూటింగ్ చేసారు🎥. శివుడు పాత్ర అంతా జలపాతాల దగ్గర వుంటుంది కాబట్టి ఈ రెండో భాగం కూడా అక్కడే సాగుతుంది👌. ఇప్పటికే జక్కన్న, కెమెరామెన్ సింథిల్‌కుమార్ కలిసి కేరళలో పలు లొకేషన్స్ చూడడానికి వెళ్లారట😰. ఈ సంక్రాంతి తరువాత అక్కడ షూటింగ్ జరుగుతుందని సమాచారం👏.