ప్ర‌భాస్ పెళ్లిలో ఊహించ‌ని ట్విస్ట్‌

  |   Tollywood

ఈయేడాది ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! ❗భాస్ పెద‌నాన్న కృష్ఱంరాజు ఆల్రెడీ ప్ర‌భాస్‌కి స‌రిప‌డ సంబంధం భీమ‌వ‌రంలో చూసేశార‌ని, అమ్మాయి ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంద‌ని, ఈ యేడాది ఆమె చ‌దువు అయిపోతుంద‌ని వెంట‌నే ప్ర‌భాస్ తో పెళ్లి చేసేస్తార‌న్న వార్త ఫిల్మ్ న‌గ‌ర్ అంతా టాం టాం అయిపోయింది🙆.అయితే.. ఇప్పుడు ప్ర‌భాస్ ఊహించ‌ని ట్విస్టిచ్చాడు💥. త‌న పెళ్లి ఫిక్స‌య్యింద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చేశాడు✋. అంతేకాదు.. త‌న‌కు న‌చ్చిన అమ్మాయి ఇంకా క‌నిపించ‌లేదని, క‌నిపించ‌గానే పెద‌నాన్న‌తో చెప్పి, పెళ్లి చేసుకొంటాన‌ని చెబుతున్నాడు ప్ర‌భాస్👍.మొత్తానికి ప్రభాస్ పెళ్ల‌యితే ఫిక్స‌వ్వ‌లేద‌న్న‌ది స్ప‌ష్టం👎. అమ్మాయిలూ..ఇక మీ ట్రైల్స్ మీరు వేసుకోవ‌చ్చు💘.