మలయాళ స్టార్‌తో... తమిళంలో...✨

  |   Tollywood

తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంజలికి ఇప్పుడు మరో బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది👏. త్వరలోనే ఆమె మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి సరసన నటించనున్నారు😂. కాకపోతే, ఇది మలయాళ సినిమా కాదండోయ్! తమిళ సినిమానే!! పేరు - ‘పేరణ్బు’. జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులు సాధించి, ఆ మధ్య వార్తల్లో నిలిచిన ‘తంగ మీన్‌గళ్’ (బంగారు చేపలు అని అర్థం) చిత్ర దర్శకుడు రామ్ ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు👍.