మున్నాభాయ్ వస్తున్నాడు..❗

  |   Tollywood

బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఊరట లభించింది☺. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్కు శిక్షను తగ్గించారు☝. సంజయ్కు శిక్ష తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసును కేంద్ర హోం శాఖ ఆమోదించింది👍. ఫిబ్రవరి 27న సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది😊. అక్రమాయుధాల కేసులో దోషిగా తేలిన సంజయ్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే👆. మహారాష్ట్రలోని ఎరవాడ జైలులో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు😨. తీర్పు ప్రకారం సంజయ్ వచ్చే అక్టోబరు వరకు జైలుశిక్ష అనుభవించాలి☝. కాగా ఆయన సత్ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని జైలు శిక్ష తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది👍.