హ్యాపీ బర్త్ డే టు దీపిక🎂

  |   Tollywood

దీపిక పదుకొనే ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ హృదయాల్లో గుబులు పుడుతుంది😚. నాజూకు నడుముతో, అదరగొట్టే చిరునవ్వులు చిందిస్తూ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్నది ఈ చిన్నది😍. చేసినవి బాలీవుడ్ సినిమాలే అయినా తెలుగులో మాత్రం ఈ అమ్మడి ఏరు తెలియని వారు ఎవరూ ఉండరంటే చుడండి టాలీవుడ్ లో అంత క్రేజ్ సంపాదించుకుంది😍.తాజాగా బాజీరావు మస్తానీ తెలుగులో విడుదల అయ్యి ఈ సినిమాకి మంచి పేరునే తెచ్చిపెట్టింది👍. జనవరి5న దీపిక పడుకొనే పుట్టినరోజు సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ అమ్మడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విశేష్ చెప్పారు👏. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ , షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్� ఇలా చాలామంది ట్విట్టర్ ద్వారా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు👌.