కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఆమ్లా❓❓

  |   క్రికెట్

దాదాపు ఏడాదిన్నర క్రితం దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హషీం ఆమ్లా అనూహ్యంగా రాజీనామా చేశాడు👎. ఇంగ్లండ్‌తో బుధవారం ముగిసిన రెండో టెస్టు అనంతరం అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు☝. ఇటీవల భారత్‌తో ఘోర పరాజయం ఎదురుకావడం... ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లోనూ తన నిర్ణయాలపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం🙌.