దాసరి..పవన్ మధ్యలో జగన్❗❗

  |   Tollywood

దాసరి ఆర్థిక ఇబ్బందుల్లో వున్న సమయంలో పవన్ బాసటగా నిలుస్తానని ముందుకొచ్చారు👍. దాసరి నిర్మాతగా ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు☝. అయితే ఆ ప్రాజెక్టు పై స్టొరీ డిస్కషన్స్ ఇప్పటికీ సాగుతున్నాయి💦. అయితే తాజాగా జరిగిన ఓ పరిణామం నేపథ్యంలో పవన్ తో దాసరి సినిమా ఉంటుందా? లేదా? ఆసక్తికరంగా మారింది😩.నిన్న జగన్ మోహన్ రెడ్డి దాసరిని కలిసారు😰. ఇద్దరూ దాదాపు గంటసేపు మంతనాలు సాగించడం ఇటు ఇండస్ట్రీ లో పెద్ద చర్చగా మారింది👆. దాసరి వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారా? అనే సందేహాలు మొదలైయాయి☝. దీంతో ప్రస్తుతం టీడీపీకి సపోర్టునిస్తున్న పవన్ ప్రత్యర్థికి సపోర్టునిచ్చే దాసరితో చేతులు కలుపుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది😮.