'అదే మాకు అసలైన సవాల్'❗ కెప్టెన్ స్టీవ్ స్మిత్❓

  |   క్రికెట్

స్వదేశంలో మంచి రికార్డు కలిగి ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విదేశాల్లో మాత్రం ఇంకా చాలా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు☝. ఆస్ట్రేలియాలో కాకుండా బయట ఆడేటప్పుడే తమకు అసలైన సవాల్ ఎదురవుతూ ఉంటుందన్నాడు👆. ఈ నెల్లో స్వదేశంలో భారత్ తో జరిగే వన్డే, ట్వంటీ 20 సిరీస్ అనంతరం తాము న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు✋.