అఫ్ఘాన్ మరో సంచలనం❗❗

  |   క్రికెట్

అఫ్ఘానిస్తాన్ వన్డే జట్టు మరో సంచలనం సృష్టించింది👏. వరుసగా రెండోసారి జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించింది😂. ఫలితంగా తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో స్థానం దక్కించుకుంది👍.