ఎన్టీఆర్ మూవీ విషయంలో మోహన్ లాల్ అసంతృప్తి ❗❗

  |   Tollywood

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు😂.ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు👍. అయితే ఈ సినిమాలో తన పాత్రపై మోహన్ లాల్ అసంతృప్తిగా ఉన్నారట😞. తన పాత్ర సరిగా డిజైన్ చేయలేదని, దీంతో పాటు సినిమాలో సరైన ప్రాధాన్యం లేదని ఫీలయ్యారట☝. ఆయన కోసం పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం👆.