'కంగారూ'ల వేటకు సిద్ధం! ధోని❗

  |   క్రికెట్

వన్డే ప్రపంచకప్‌లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో మినహా భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు☝. తొలిసారి టీమిండియా టెస్టులు ఆడకుండా కేవలం వన్డేలు, టి20 మ్యాచ్‌ల కోసం కంగారూ గడ్డపై అడుగు పెట్టింది👆. వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగానే అదే వేదికలో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది👍. ధోని సేన తన సత్తా చాటి ఈసారైనా కంగారూలను వేటాడుతుందా..!❗