దాదా విముఖత💂 సౌరవ్ గంగూలీ❗❗

  |   క్రికెట్

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఐన మాజి భారతదేశకెప్టెన్ సౌరవ్ గంగూలీ👨,ఈడెన్ గార్డెన్స్ వద్ద జరుగనున్న గులాంనభీ కచేరి వల్ల స్టేడియం డామేజ్ అవుతుందేమోనని దాని వలన వరల్డ్ టీ-20 మాచ్ లకి ఇబ్బందులు ఎదురైతాయేమోనని విముఖత చూపుతున్నాడు👎.ఈ కచేరి నిర్వాహకుడు ఐన సుల్తాన్ వేరోక వేదిక కోసం సన్నాహలు చేస్తున్నారు👍.