ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్❓

  |   క్రికెట్

ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది😟. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా.. అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది☝. నోటీసులు ఇచ్చినా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది👆.ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు పర్యవసానాల గురించి ఆలోచించాలని సూచించింది☝.