బహుమతిగా సచిన్ బ్యాట్❓❓

  |   క్రికెట్

ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నీలో చెలరేగిపోయి వెయ్యికి పైగా పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడేకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి అరుదైన బహుమతి లభించింది🎁. సచిన్ టెండూల్కర్ స్వహస్తాక్షరితో రాసిన బ్యాట్ ను ధనావాడేకు కానుకగా ఇచ్చాడు🎉. ఈ విషయాన్ని తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది👍. ధనావాడే రికార్డు సృష్టించిన మరుక్షణమే ముందుగా అతనికి అభినందనలు తెలిపిన సచిన్.. బ్యాట్ ను బహుమతిగా ఇచ్చి ఉన్నతిని చాటుకున్నాడని బీసీసీఐ తెలిపింది👍.