మహేష్‌ ‘ఎనిమి’ కాదంటున్న మురుగుదాస్❓❓

  |   Tollywood

మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో రూపొందనున్న చిత్రానికి పనులు వేగవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే👍. న్యాయ వ్యవస్థ చుట్టూ నడిచే ఈ కథ కోసం ‘చట్టంతో పోరాటం', ‘ఎనిమి ' టైటిల్స్ పెడుతున్నారని ప్రచారంలోకి వచ్చాయి☝. అయితే మురగదాస్ వాటిని ఖండించారు.రీసెంట్ గా ఈ విషయమై మురుగదాస్‌ మాట్లడుతూ....ఇప్పటివరకు ఈ సినిమాకి ఎలాంటి పేరూ పెట్టాలా అని నిర్ణయించుకోలేదని వివరణ ఇచ్చారు👆. అసలు ఈ ‘ఎనిమి' అనే టైటిల్‌ విషయంలో గాని, ‘మహేష్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారన్న విషయంలో గాని నిజం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం👇.కాకపోతే హీరోయిన్ కోసం మాత్రం ఇంకా వేట జరుపుతున్నారని సమాచారం💃.ఓ బాలీవుడ్‌ సుందరిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో సినిమా యునిట్ ఉందని సమాచారం👍.