‘సరైనోడు’ షూటింగులో గాయపడ్డ అల్లు అర్జున్ ❗

  |   Tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో ‘సరైనోడు' చిత్రం షూటింగులో గాయపడ్డట్లు ప్రచారం జరుగుతోంది😢. ఈ విషయమై యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి సమాచారం లేక పోయినా....ఇటీవల ల్యాండ్ కేసు విషయంలో రంగా రెడ్డి కోర్టుకు హాజరైన సందర్భంలో, నిన్నఅల్లు రామలింగయ్య జాతీయ పురస్కార వేడుకలో బన్నీ కుడి చేతికి కట్టుతో కనిపించడమే ఈ ప్రచారానికి కారణమని తెలుస్తోంది☝.గ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం👍. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు😍. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది👍. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది💃.