మెగా రూమర్లలో ఏది నిజమో!!

  |   Tollywood

మెగా ఫ్యామిలీలో మెగా స్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ చరణ్ తప్ప.. అందరూ సినిమాలు చేసేస్తున్నారు☝. ఇప్పుడు పవన్ - చెర్రీ - బన్నీల నెక్ట్స్ ప్రాజెక్టుపై కొత్త రూమర్స్ మొదలయ్యాయి. కోలీవుడ్ లో అజిత్ నటించిన మూవీ వీరం ను టాలీవుడ్ లో పవర్ స్టార్ రీమేక్ చేయనున్నాడని అంటున్నారు☝. సర్దార్ తర్వాత మొదలయ్యే మూవీ ఇదేనని అంటున్నారు☝. రామ్ చరణ్ నెక్ట్స్ వెంచర్ పై కూడా కొత్త టాక్ వచ్చింది👆. పవన్ కళ్యాణ్ నిర్మాతగా చరణ్ హీరోగా తీయనున్న సినిమాని.. సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడన్నది లెటెస్ట్ టాక్👌. ఇక అల్లు అర్జున్ కూడా ఓ హై బడ్జెట్ యాక్షణ్ ఎంటర్ టెయినర్ చేయనున్నాడు👍. మాస్ దర్శుకులు లింగుస్వామీ దీన్ని తీయనున్నాడట👌. ఇందుకోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించారన్నది లేటెస్ట్ టాక్💰. మెగా హీరోలు ముగ్గురు మీదా కొత్త ప్రాజెక్టులపై రూమర్స్ వినిపిస్తున్నాయి👍. నెక్ట్ వీటిలో ఏది ఏది పట్టాలెక్కుతోందో తెలియాలంటే.. మరికొన్నాళ్లు ఆగాల్సిందే✋. ఏ👆మైనా మెగా ఫ్యామిలీ హీరోల మీద వచ్చినన్ని రూమర్స్... వేరే ఎవరిపైనా రావు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు😄.