వాట్సన్ దూకుడు❓❓

  |   క్రికెట్

టీమిండియాతో జరుగుతున్న మూడో ట్వంటీ 20లో ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్ వీరవిహారం చేస్తున్నాడు👍. వాట్సన్(81 నాటౌట్;52 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు)దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు👌. అతనికి జతగా హెడ్(25 నాటౌట్;16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చక్కటి సహకారం అందించడంతో ఆసీస్ 16.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది☝. అంతకుముందు ఉస్మాన్ ఖాజా(14), షాన్ మార్ష్(9), మ్యాక్స్ వెల్(3)లు పెవిలియన్ కు చేరారు☝. భారత బౌలర్లలో నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లు తలో వికెట్ తీశారు☝. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ తీసుకుంది👍.