వావ్.. ఓ రేంజ్ లో ఉందిగా😍✨

  |   Tollywood

గ్లామర్ హీరోయిన్ అనే స్టాంప్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది రెజీనా👍. పెర్ఫామెన్స్ లో ట్యాలెంట్ తోపాటు.. అందాల ఆరబోత విషయంలోనూ అడ్వాన్స్ అయిపోవాలని బాగానే నిర్ణయించుకుంది👍. పద్ధతిగా కనిపించే లుక్స్ నుంచి.. అలా మరీ పాలిష్డ్ గా తయారైపోతోంది. అఫ్ కోర్స్.. గత నెలలో ఐఫా అవార్డుల వేదికలో అందాల మితి మీరిన ప్రదద్శనతో ఈ ట్రెండ్ ని టాప్ గేర్ లోకి తెచ్చిన రెజీనా.. ఆ తర్వాత ఏ మాత్రం తగ్గడం లేదసలు👍.