సుక్కు వైఫ్ పేపర్లో పాంప్లెట్ పెట్టింది❓❓

  |   Tollywood

డైరెక్టర్ సుకుమార్ ని ఇండస్ట్రీలో అందరూ జీనియస్ అంటూ ఉంటారు👍. మరి ఇంట్లో సుకుమార్ ఎలా ఉంటాడనే డౌట్ కి ఆయనే సమాధానం ఇచ్చాడు☝.తనకు ఏదన్నా కావాలంటే పేపర్లో వేయిస్తానని సుకుమార్ వైఫ్ తబిత చెబుతూ ఉంటారట😆. చెప్పడమే కాదు.. ఓసారి అలాగే పేపర్ లో పాంప్లెట్ రేంజ్ లో ఓ ప్రింట్ ని పిన్ చేసి పెట్టిందట ఆమె👆. ఏంటిదీ అంటే... పొద్దున్నే లేచి ఏం చేసినా చేయకపోయినా పేపర్ చదువుతారుగా.. అందుకే అని ఆన్సర్ ఇచ్చిందట సుకుమార్ వైఫ్👌.ఇంతకీ అంతగా పేపర్ లో పిన్ చేసి మరీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే.. ఈవెనింగ్ అందరం కలిసి సినిమాకి వెళ్లాలి అని గుర్తు చేయడమే👆. అంతే మరి.. ఇలాంటి జీనియస్ లకి.. అంత కంటే తెలివైన భార్యలే వస్తారు కదా. అందుకే వీళ్లిద్దరి ప్రేమ.. పెళ్లికి దారి తీసింది💑.