రణ్ వీర్, దీపిక..వాలెంటైన్స్ డే సెలబ్రేషన్✨💕

  |   Tollywood

రణ్ వీర్ దీపిక పీకల్లోతు ప్రేమల్లో మునిగితేలుతున్నారు💞. దీపిక తన హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం టోరంటో వెళ్తే, ఆమెను వదిలి ఉండలేక ఆ వెనకాలే రణ్ వీర్ కూడా వెళ్లి టోరంటో వెశ్ళాడట💖.ఒకర్ని విడిచి మరొకరు దూరంగా ఉండలేనంతగా ఐపోయారు💕.ప్రేమికుల రోజున ఇద్దరూ కలిసి కాస్త ప్రైవసీతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిన తర్వాత, తనను పెళ్లి చేసుకోమని ఆమెకు రణ్ వీర్ ప్రపోజ్ చేయబోతున్నాడట💘.దీపిక పెళ్లికి ఒప్పేసుకుంటుందా..లేక మరి కొంత కాలం ఆగుదామంటుందా❤.దీపిక ఏం చేస్తుందో చూడాలి..👀.