ఇక్కడ నాగ్..అక్కడ రజనీ.....నిజమా..❓❓

  |   Tollywood

కన్నడంలో సూపర్ హిట్ అయిన హర్రర్...ధ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు,తమిళంలోకి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం👍. ఆ చిత్రం మరేదో కాదు శివలింగ⭐. కన్నడంలో హీరో శివరాజకుమార్, వేదిక, శక్తి వాసుదేవన్ లీడ్ రోల్ లో చేసిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది✨.ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసిన తమిళ దర్శకుడు పి.వాసు కన్ను ఈ హీరోలు ఇద్దరిపై చెప్తున్నారు👍. ఆయన ఈ చిత్రం రైట్స్ ఓ భారీ నిర్మాత చేత కొనిపించి రీమేక్ చేయటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది👍.