ఎన్టీఆర్ కోసం పాత కార్లు సేకరణ...పెద్ద షెడ్ ⭐❗

  |   Tollywood

నాన్నకు ప్రేమతో చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్👍. అతి త్వరలో సారధి స్టూడియోస్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది👍.దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ పనిచేసే గ్యారేజ్ ను.. దాని పరిసరాలను సెట్ వేశారు💰. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు👌.కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు☝.