చిర్రుబుర్రు లాడిన కోహ్లి😡😱

  |   క్రికెట్

లగ్జరీ వాచీలు తయారుచేసే టిస్సాట్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన కోహ్లి మంగళవారం ఆ కంపెనీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు👍.ఈ సందర్భంగా విలేకరులు అనుష్క శర్మతో బ్రేక్ అప్ గురించి ప్రశ్నించగా 'ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నానో చెప్పేందుకు నేను రిలేషన్ షిప్ కౌన్సిలర్‌ ను కాదు కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడగకూడదు👎. దయచేసి ఎక్స్ ఫర్ట్ ని సంప్రదించండి' అని కోహ్లి జవాబిచ్చాడు👌.మీకు బహుమతిగా వచ్చిన లగ్జరీ వాచీని బాలీవుడ్ లో ఎవరికి ఇస్తారని అడగ్గా.. ఇదేం ప్రశ్న అని చిర్రుబుర్రు లాడాడట😫.