జనతాగ్యారేజ్ లోఎన్టీఆర్ కు అంకుల్ గా మోహన్ లాల్ క్యారక్టర్ ✨

  |   Tollywood

జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ కు అంకుల్ గా మోహన్ లాల్ కనిపించనున్నారు👌.ఈ మళయాళ సూపర్ స్టార్ ఈ సినిమాలో చాలా సింపుల్ కనిపిస్తారని, ఓ స్టోర్ కి కీపర్ గా ఓ చిత్రమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం👍.ఒకప్పటి హీరోయిన్ అయిన గౌతమి ఇందులో మోహన్ లాల్ సరసన నటిస్తోంది💃. దీనిని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు👍. మల్టీలాంగ్వేజ్ లో రూపోందుతున్న ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందని ఫిల్మ్ వర్గాలు అనుకుంటున్నాయి👍.