నా లైఫ్ టార్గెట్ పవన్ కళ్యాణే...! ❓❓

  |   Tollywood

తన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి' ఈ నెల 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా నిర్మించాల‌నేది నా డ్రీమ్ కాదు☝. అది నా లైఫ్ యాంబిష‌న్👍. పవన్‌కళ్యాణ్‌గారు స్క్రిప్ట్‌ తీసుకురా..సినిమా చేద్దామని అన్నారు👋. అవకాశం వచ్చింది👍. ఈ అవకాశాన్ని వదిలి పెట్టను, ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను అన్నారు✊.