వాహబ్ రియాజ్, షెహ్జాద్ అహ్మద్ లకు..... వార్నింగ్!❓❓

  |   క్రికెట్

వాహబ్ రియాజ్, షెహ్జాద్ అహ్మద్.. ఇద్దరూ పాకిస్తాన్ క్రికెటర్లే👍. ఇటీవల క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మ్యాచ్ జరుగుతున్న క్రమంలో మ్యాచ్ ఐదో ఓవర్లో రియాజ్, షెహజాద్ల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది🙌.ఒకరినొకరూ తోసుకుంటూ పరుష పదజాలంతో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు😡. తమ స్థాయిని కూడా మరిచి జగడానికి సిద్ధమయ్యారు😱.దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది💢.ఆ ఇద్దరు ఆటగాళ్లను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు☝. కాగా, రియాజ్కు ఫీజులో 40 శాతం, షెహజాద్ కు 30 శాతం జరిమానాను మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా విధించారు👍.