'సరైనోడు' టీజర్ డైలాగ్ లీక్🌟🌟🌟

  |   Tollywood

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'సరైనోడు'👍. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్👯. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజున (పిభ్రవరి 18న )విడుదల చేయనున్నారు👌. ఈ టీసర్ కు సంబందించిన డైలగ్ ఒకటి లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది☝. అదేంటంటే "తెల్ల తోలు ఉందని క్లాసు అనుకుంటున్నావేమో...మాస్, పక్కా మాస్"👍.అంజలి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది✨. ఇక ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు👍.పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను రెంటుకు తెప్పించి సాంగ్ చిత్రీకరిస్తున్నారు🚗.అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు👍.