ఇంగ్లండ్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా👍✨

  |   క్రికెట్

శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టి20లో ప్రొటీస్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది👍.దక్షిణాఫ్రికా లక్ష్యం 135 పరుగులు👌... ఓ దశలో జట్టు స్కోరు 19 ఓవర్లలో 120/7.. ఇక గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి. ఈ దశలో టోప్లే బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మోరిస్ 13 పరుగులు రాబట్టాడు👍. ఇక మిగిలింది ఒక బంతి... రెండు పరుగులు... ఈ సమయంలో ఆఖరి బంతిని లాంగాఫ్‌లోకి కొట్టిన మోరిస్ రెండో రన్ కోసం ప్రయత్నించాడు👆. అయితే ఫీల్డర్ వెంటనే స్పందించి బంతిని బౌలర్ వైపు విసిరినా.. టోప్లే దాన్ని అందుకోలేకపోయాడు👇. దీంతో రనౌట్ మిస్సయింది☝. మ్యాచ్ సఫారీల సొంతమైంది👆. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టి20లో ప్రొటీస్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది🌟.