కెప్టెన్సీ హోదా మాత్రమే: రైనా❗

  |   క్రికెట్

జట్టుకు సారథ్యం వహించడం కేవలం ఓ హోదా మాత్రమేనని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అన్నాడు👆. అన్నింటికంటే ముఖ్యమైంది మ్యాచ్‌లు గెలవడమేనని స్పష్టం చేశాడు👍. ‘నాయకత్వం నాకు హోదా మాత్రమే. నా ప్రదర్శనతో మ్యాచ్ గెలిస్తే చాలా సంతోషం☝. ఇప్పటికైతే ఆసియా కప్, ఆ తర్వాత టి20 వరల్డ్‌కప్‌పైనే దృష్టిపెట్టా☝. ఐపీఎల్‌కు ముందు గుజరాత్ దేశవాళీ ఆటగాళ్లతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని లయన్స్ జట్టు జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా రైనా వ్యాఖ్యానించాడు👍.