కొరటాల శివకు పది కోట్లు రెమ్యునేషన్ ఇప్పిస్తున్న ...ఎన్టీఆర్ 💸💸

  |   Tollywood

ఎన్టీఆర్ తన దర్శకులకు బాగా ఇప్పిస్తూంటాడని చెప్తూంటారు👍. తాజాగా పట్టాలు ఎక్కబోతున్న జనతా గ్యారేజ్ చిత్రం కోసం కొరటాల శివకు పది కోట్లు రెమ్యునేషన్ ఇప్పిస్తున్నట్లు సమాచారం💰. నిర్మాతలు ఎనిమిది కోట్లు అంటే ఎన్టీఆర్ పట్టు పట్టి మరీ పది కోట్లు ఇప్పిస్తున్నాడని చెప్పుకుంటున్నారు👍.మిర్చి చిత్రానికి 50 లక్షలు రెమ్యునేషన్ తీసుకుంటే...శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివకు నాలుగు కోట్లు రెమ్యునేషన్ ముట్టింది👌. దాంతో ఈ మొత్తం రెట్టింపు కన్నా ఎక్కువ కావటంతో కొరటాల శివ చాలా ఉత్సాహంగా ఉన్నాడు😂.