నిర్మాతకు అలా ఇష్టం లేకే...మహేష్ బాబుతో భారీ డీల్? 💰💰

  |   Tollywood

టాలీవుడ్లో హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల్లో మహేష్ బాబు ఒకరు👍. మహేష్ బాబు.మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో,నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు👍. ఈ చిత్రానికి మహేష్ బాబు తీసుకుంటున్న
రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయం బయటకు పొక్కింది☝. ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా ‘శ్రీమంతుడు' తరహాలోనే సహనిర్మాతగా ఉండాలని మహేష్ బాబు భావించారు👆. అయితే మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం లేని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మహేష్ బాబుతో చర్చలు జరిపారట☝. సినిమాను పూర్థి స్థాయిలో తానే నిర్మిస్తానని చెప్పారట👌. ఈ మేరకు మహేష్ బాబుకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడని, దీంతో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట💵.