‘లస్ట్'ను లాంచ్ చేయబోతున్న సన్నీ లియోన్✨✨

  |   Tollywood

ఈ మధ్య ఓ స్థాయికి ఎదగిన హీరోయిన్లంతా సొంతగా తమ పేరుతో పెర్ఫ్యూమ్ విడుదల చేస్తున్నట్లు సన్నీ లియోన్ కూడా త్వరలో ‘లస్ట్' పేరుతో పెర్ఫ్యూమ్ విడుదల చేయబోతోంది✨. ఈ విషయాన్ని సన్నీ లియోన్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది👍.మరో వారం రోజుల్లో తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి దీన్ని లాంచ్ చేయబోతోంది👌. ఈ పెర్ఫ్యూమ్ లాంచింగ్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు💰. తన సెక్సీ అందాలు ఆరబోస్తూ సన్నీ లియోన్ తన ‘లస్ట్'ను లాంచ్ చేయబోతోంది🎉.