25న రిలీజ్కు రెడీ అవుతున్న ...ఊపిరి ⭐⭐

  |   Tollywood

సీనియర్ హీరో నాగార్జున మాత్రం భారీ సక్సెస్లతో దూసుకుపోతున్నాడు👍. మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో మంచి విజయాలు సాధించిన టాలీవుడ్ మన్మథుడు ఇప్పుడు అదే జోష్లో ఊపిరి సినిమాతో మరో భారీ సక్సెస్ మీద కన్నేశాడు👌.ఈ సినిమాలో నాగ్ పూర్తిగా వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు☝. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫ్రెష్ లుక్తో ఆకట్టుకుంటోంది😍. ముఖ్యంగా నాగ్ మరోసారి తన మార్క్ పర్ఫామెన్స్తో అలరించగా, కార్తీ ఎనర్జీ మరింత ప్లస్ అయ్యింది👍. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండటం కూడా సినిమా బిజినెస్కు ప్లస్ అవుతుందటున్నారు విశ్లేషకులు☝.ఈ మూవి మార్చ్ 25న రిలీజ్కు రెడీ అవుతోంది✨.